శంకరాభరణం న్యూ స్టిల్

కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం శంకరాభరణం.. ఉదయ్ నందన్ వనం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రం యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.. క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ లో చిత్రం తెరకెక్కింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.