వ్యాపం కుంభకోణం కేసు సీబీఐకి..

shivraj-singh-chauhan-l

మధ్యప్రదేశ్ లో వరుస హత్యలకు కారణం అవుతున్న వ్యాపం కుంభకోణం దేశవ్యాప్తగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ వ్యవహారంపై పీటీషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. మరోవైపు ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరపడానికి వీలుగా కేసును సీబీఐకి సిఫారసు చేయనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *