వైసీపీ బరిలో దిగింది అందుకే..

HY24-PONNAM_1340396g

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ కు దక్కకుండా చేయడానికే.. ఓట్లు చీల్చడానికే టీఆర్ఎస్ వైసీపీని పోటీకి దింపిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉద్యోగుల విభజన అంటూ ఉద్యోగాలు ఇవ్వకుండా.. పనులు చేయకుండా కేసీఆర్ మభ్యపెడుతున్నాడని విమర్శించారు. వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *