వైసీపీ , టీడీపీ లొల్లి : నాని వర్సెస్ చంద్రబాబు

Kodali-Nani1

కృష్ణ జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యవహారం ఇప్పుడు ఏపీలో కాంట్రవర్సీకి దారి తీసి వైసీపీ, టీడీపీ మధ్య చిచ్చు పెట్టింది.. నాని ఓ అద్దె ఇంటిని గుడివాడ వైసీపీ కార్యాలయంగా మార్చాడు. దీనిపై అభ్యంతరం తెలిపిన ఆ ఇంటి ఓనర్ టీడీపీ నేతలను ఖాళీ చేయించాలంటూ వేడుకొంది. పోలీసుల సహాయంతో వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. అడ్డుకున్న నానిని అరెస్ట్ చేశారు..

దీంతో రెచ్చిపోయిన నాని విడుదలై న అనంతరం ఆ అద్దె ఇంటి యజమానురాలి ఎదుటే దీక్ష చేస్తానని.. చంద్రబాబు కు విశ్వరూపం చూపిస్తానంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో దుర్భాషలాడాడు. ఈ వివాదం ఇప్పుడు గుడివాడలో వైసీపీ, టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అంతరాన్ని పెంచింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *