వైభవంగా రేవంత్ కుమార్తె నిశ్చితార్థం

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ జైలులో ఉన్న రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కూతురు నిశ్చితార్థం కోసం రేవంత్ కు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వేన్షన్ సెంటర్ లో ఈ వేడుక జరుగుతోంది. కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కుటుం సమేతంగా హాజరయ్యారు. బాలక్రిష్ణ, నందమూరి ఫ్యామిలీ, టీడీపీ నాయకులందరూ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు , సీఎం చంద్రబాబు రేవంత్ కు ధైర్యం చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *