వైద్య‌మంత్రి ల‌క్ష్మారెడ్డిని క‌లిసిన నూత‌న ముఖ్య కార్య‌ద‌ర్శి శాంతి కుమారి

హైద‌రాబాద్ః వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ఈ రోజు ప‌ద‌వీ బాధ్య‌తలు తీసుకున్న వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి  శాంతి కుమారి. శుక్ర‌వారం సాయంత్రం మంత్రి చాంబ‌ర్‌లో మంత్రితో కొద్దిసేపు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ‌లో తాజా ప‌రిస్థితుల‌ను చ‌ర్చించారు. అమ‌లు అవుతున్న వివిధ ప‌థ‌కాలు, వాటి తీరు తెన్నులు, ప్రాధాన్యాల‌ను మంత్రి ల‌క్ష్మారెడ్డి శాంతికుమారికి వివ‌రించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *