Breaking News

వైఎస్ జగన్ పై టీడీపీ సెటైర్

tdp setire

అనంతపురం , ప్రతినిధి : వైఎస్ జగన్ భరోసా యాత్రపై టీడీపీ పార్టీ సెటైర్ వేసింది. ఫేస్ బుక్ ట్విట్టర్ భరోసా యాత్రను చూసి జనం ఇళ్లలోంచి బయటకు రావడానికి భయపడుతున్నట్టు ఒక ఫొటోను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టింది.

వైఎస్ జగన్ అనంతపురం జిల్లా కొత్తకోటలో భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు జనం రావడం లేదని.. ఇళ్లలోని వారు సైతం జగన్ ను చూసి రావడం లేదని ఇళ్లలోని వారు సైతం జగన్ భరోసాయాత్రకు రావడం లేదని సెటైరికల్ ఫొటోను రిలీజ్ చేశారు. చివరకు జనం లేక వైఎస్ జగనే.. తనకు తాను ఓదార్చుకుంటున్నట్టు ఫొటో ఇది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *