వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని వైఎస్సాఆర్సీపీ కార్యాలయంలో మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలను పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *