వేసవిలో విద్యార్ధులకు వివిధ రంగాలలో శిక్షణ

వేసవిలో విద్యార్ధులకు వివిధ రంగాలలో శిక్షణ

కరీంనగర్: జవహర్ బాలకేంద్రము ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ జవహర్ బాల కేంద్రము పర్యవేక్షకులు శ్రీమతి మంజులా దేవి తెలిపారు. సంగీతం, శాస్త్ర్రీయ నృత్యము,జానపద నృత్యము, టేలరింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, మృదంగం, తబలా, కీబోర్డు, అబాకస్, ధియేటర్ ఆర్ట్ప్ మరియు కరాటే అంశములలో ఏఫ్రిల్ 24వ తేదీ నుంచి 45 రోజుల పాటు విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఐదేళ్లు వయసు నుండి పదిహేనేళ్ల వయసున్న బాలబాలికలు ఈ శిక్షణ తరగతులలో పాల్గొన వచ్చని ఆసక్తి గలవారు 50 రూపాయలు రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకోవలసిందిగా మంజులా దేవి కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *