Breaking News

వేములావాడ ఎమ్మెల్యేకు సుప్రీంలో ఊరట

15CH RAMESH LA-34933

వేములావాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రమేశ్ ఓటు వేసి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ ఆది శ్రీను వేసిన పిటీషన్ ను ఇద్దరు సభ్యుల సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఈ మేరకు తీర్పు వెలువడింది. దీంతో టీఆర్ఎస్ వర్గాల్లో, చెన్నమనేని రమేశ్ హర్షం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *