వేములాడ రాజన్నకు రూ.100 కోట్లు

వేములవాడ : గద్దెనెక్కి సంవత్సరమైనా వేములవాడను పట్టించుకోలేదన్న అపవాదును సీఎం కేసీఆర్ చెరిపేసుకున్నాడు. యాదగిరిగుట్టకు బ్రహ్మరథం పెట్టి.. వేములవాడను విస్మరించారని సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో కేసీఆర్ గురువారం వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. వరాల జల్లు కురిపించారు.  వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రాథికార సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పాడు. ఈ సంస్థకు ఏడాదికి 100 కోట్ల చొప్పున 4 ఏళ్ల పాటు 400 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పాడు.  అంతేకాదు శృంగేరి పీఠం ఆధ్వర్యంలో వేద, సంస్కృతి  పాఠశాల ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.  చోళ, చాళుక్యుల నాటి ఈ ఆలయ అభివృద్దికి కేసీఆర్ ఇన్నాళ్లకు చొరవ చూపడంపై అందరూ ఆనదం వ్యక్తం చేస్తున్నారు.

011101111

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *