Breaking News

వేములవాడ ఎమ్మెల్యే పై సుప్రీంలో పిటీషన్ కొట్టివేత

14-chennamaneni-ramesh-600

తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి సుప్రీంలో వేమువాడ ఎమ్మెల్యే రమేశ్ పై దాఖలు చేసిన అనర్హత పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. భారతీయ పౌరుడు కాదంటూ రమేశ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వేం నరేందర్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఆయనకు ఓటు హక్కు కల్పించవద్దంటూ కోరారు.
కాగా ఈ విషయం 2014 ఎన్నికల సమయంలో సవాల్ చేయకుండా ఇప్పుడు రావడం ఏంటని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *