వేములవాడ ఆలయ ఇఓ దూస రాజేశ్వర్ కు అవార్డు

స్వాంతంత్ర దినోత్సవ సందర్భంగా వేములవాడ  ఆలయ అసిస్టెంట్ కమిషనర్   , ఆలయ ఇ ఓ శ్రీ దూస రాజేశ్వర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉద్యోగి అవార్డు ను ప్రకటించింది.దీంతో పాటుగా 20,000 నగదు అవార్డు ప్రకటించింది. నేడు గోల్కొండ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో అందుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.