వేములవాడలో నేడు కేటీఆర్ చేతుల మీదుగా జలహారం

జలహారం పథకానికి నేడు కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలం అగ్రహారం గ్రామంలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇంటింటికి త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణప్రభుత్వం భారీ వ్యయంతో జలహారంను తెలంగాణ అంతటా నిర్మిస్తోంది..

ఈవాళ గాంధీజయంతి నాడు మధ్యాహ్నం 2 గంటలకు కేటీఆర్ అగ్రహారం చేరుకొని ఈ వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *