
మెట్ పల్లి మండలం వెల్లుల గ్రామం లో పలు అబివృది పనులకు శంకుస్తాపనలు చేశారు మంత్రి ఈటెల రాజేందర్. గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అక్కడ స్తానికులతో మాట్లాడి గ్రామానికి సంబంధించిన పనులు ప్రణాళికలు రూపొందించారు. పలు పనులకు శంకుస్థాపనలు చేశారు.