‘వెన్నెల పూవు’ అనుష్క

ఉగాది కానుకగా అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రంలోని పాటను రిలీజ్ చేశారు. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘వెన్నెల పూవా’ అనే ఈ సాంగ్ లో అనుష్క చాలా అందంగా కనపడుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *