వెన్నెల చంద్రుడి వయసు తెలిసింది..

అమెరికా : జాబిల్లి వయసు తెలిసింది.. చంద్రుడు వెలసి 447 ఏళ్లు అయ్యిందని శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తేల్చారు. సౌరకుటుంబంలో చంద్రుడు, భూమి తదితర గ్రహాల ఏర్పాటుకు భారీ ఉత్పాతం కారణమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంగారకుడి పరిమాణంలో ఉన్న ఓ పదార్థం వేగంగా దుసుకువచ్చి ప్రొటో ఎర్త్ ను ఢీకొట్టడం వల్ల ఈ గ్రహాలు ఏర్పడాయట. అయితే ఈ ఉత్పాతం సరిగ్గా ఎంతకాలం క్రితం జరిగిందనేదానికి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చారు. మిగిలిపోయిన శకలాల ఆధారంగా వీటి వయసును లెక్కిస్తారు. చంద్రుడుపై శకలాలను పరిశీలించినప్పుడు కొన్ని శకలాల ద్వారా ఈ విషయం తెలిసిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *