వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత్

కటక్ (పిఎఫ్ ప్రతినిధి): దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి 20 సిరిస్లో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్సోతోంది. ఓపెనర్
శిఖర్ ధావన్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ధ అవుట్ అయ్యి మరోసారి నిరాశపరిచాడు. మొదటి మ్యాచ్లో 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్కు దిగిన కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రనౌట్ గా వెనుదిరిగాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *