
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మరోసారి తెలంగాణకు అన్యాయం చేశారు. స్మార్ట్ సిటీల కేటాయింపుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలకు, తర్వలో ఎన్నికలు జరిగే ప్రాంతాలకు న్యాయం చేసి తెలంగాణకు అన్యాయం చేశారు..
మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆఖరుకు ఏపీకి కూడా 2 నగరాలను ఎంపిక చేసి స్మార్ట్ సిటీ కింద భారీగా నిధులు కేటాయించారు. కానీ తెలంగాణనుంచి కరీంనగర్, వరంగల్ లను ప్రతిపాదించినా కూడా కేంద్రం, వెంకయ్య పట్టించుకోలేదు.. దీంతో ప్రతీసారి వెంకయ్య చేస్తున్న అన్యాయం మరోసారి రుజువైంది..