Breaking News

వెంకన్నను 3 గంటల ముందే బుక్ చేసుకోవచ్చు..

images

తిరుమల వెంకన్న దర్శనభాగ్యం ఇక మరింత సులువు కానుంది.  ఇన్నాళ్లు ఒకరోజు ముందే అయిపోయే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఇక భక్తులకు మూడు గంటల ముందు ఇచ్చే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. భక్తులు ఇక్కట్లు దీంతో దూరం అవుతాయని ఆయన తెలిపారు.

టికెట్ల కొనుగోలు సమయంలోనే అదనపు లడ్డూలు, హుండీ కానుకలు సమర్పించుకునే టికెట్ పై సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ నెల 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *