Breaking News

వృద్ధుడనే పీవీని సోనియా ప్రధానిని చేశారు..

01sonia5

ఢిల్లీ : వృద్ధుడు, సౌమ్యుడు, ఎదురుచెప్పలేని మనస్తత్వం ఉండబట్టే పీవీని సోనియా ప్రధానిని చేశారని తన ఆత్మకథ పుస్తకంలో రాసుకొచ్చారు మరాఠా యోధుడు ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్.. ప్రధాని పదవికి 1991లో లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న తనను కాదని సోనియా గాంధీ పీవీని ప్రధానిగా ఎంపికచేయడానికి తాను స్వతంత్ర్యంగా నిక్కచ్చిగా వ్యవహరించడమే కారణమని తెలిపారు.

పవార్ అయితే స్వతంత్ర్యంగా నిర్నయాలు తీసుకుంటూ చెప్పుచేతుల్లో ఉండరని.. పైగా యువకుడు కావడంతో ఆయన ఏకుమేకు అవుతాడని..  పవార్ ను ప్రధానిని చేయోద్దని  అప్పటి కాంగ్రెస్ నేత అర్జున్ సింగ్ సోనియా చెప్పి తెలివైన ఎత్తుగడ ప్రయోగించారన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *