వీళ్ల వేషాలు..

సోషల్ మీడియాలో అభిమానం హద్దులు దాటింది. కేసీఆర్ ప్రేమ పీక్ స్టేజికి వెళ్లిపోయింది..కొందరు దురభామానులు దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన గాంధీజీ బొమ్మ ప్లేస్ లో కేసీఆర్ బొమ్మ పెట్టి అవమానించారు. గాంధీజీ ఓ పోరాటయోధుడు.. దేశం కోసం ప్రాణాలర్పించారు. కేసీఆర్ ట్రాక్ రికార్డు వేరే.. ఒక రాష్ట్రం కోసం పోరాడాడు.. తప్పులేదు.. ఇలా దేశానికి వన్నె తెచ్చిన గాంధీలాంటి వాళ్ల  బొమ్మలు తీసేసి కేసీఆర్ బొమ్మలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఈ అనుచిత వ్యాఖ్యలు, చేష్టలు మానుకుంటే మంచిది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *