వీలైతే ప్రేమిద్దాం’ ఆడియోలాంచ్ Posted by Politicalfactory Date: September 28, 2015 9:21 am in: Film News, Film Talk, News, Regional News Leave a comment 450 Views నూతన నటీనటులు ప్రిన్స్ హీరోగా రూపొందుతున్న చిత్రం వీలైతే ప్రేమిద్దాం.. ఈ మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ హాజరై ఆడియోను లాంచ్ చేశారు..