‘వీరి వీరి గుమ్మడి పండు’ ట్రైలర్ రిలీజ్

పోసాని కృష్ణ మురళి నటిస్తున్న ఈ చిత్రానికి  ఎంవీసాగర్  దర్శకత్వం వహిస్తున్నారు.  ‘వీరి వీరి గుమ్మడి పండు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  ప్రవీణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా వీరి వీరి గుమ్మడి పండు ట్రైలర్ రిలీజ్ అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *