వీణవంక రేప్ కేసు: ఎస్సై, కానిస్టేబుల్ అవుట్

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వీణవంకలో కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలకు శిక్షణ కోసం వచ్చిన చల్లూరు గ్రామానికి యవుతిపై సహచర అభ్యర్థులు ముగ్గులు సామూహిక అత్యాచారం జరిపి బెదిరింపులకు పాల్పడ్డ కేసులో స్పందించనందుకు వీణ వంక ఎస్సై తాటికొండ కిరణ్, కానిస్టేబుల్ పరశురామ్ లను సస్పెండ్ చేస్తూ డీఐజీ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
యువతిని ముగ్గురు రేప్ చేసి దాన్ని వీడియో తీసి బెదిరించారు. రేప్ చేయకముందు అత్యాచార బాధితురాలి ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పినా ఎస్ ఐ స్పందిచలేదు. కానిస్టేబుల్ పరశురామ్ యువతితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ డీఐజీ నిర్ణయం తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *