Breaking News

వీణవంకలో గ్రామజ్యోతి కార్యక్రమంలో మంత్రి ఈటెల

gramajyothy

కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలో మంత్రి ఈటెల రాజేందర్ గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కొందరు గ్రామస్థులు తమ సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *