వీడ్కోలు వేళ.. మెక్ కల్లమ్ సెంచరీ

AUCKLAND, NEW ZEALAND - FEBRUARY 07:  Brendon McCullum of New Zealand celebrates his 200 run double century during day two of the First Test match between New Zealand and India at Eden Park on February 7, 2014 in Auckland, New Zealand.  (Photo by Phil Walter/Getty Images)

మెక్ కల్లమ్ కు ఇదే చివరి టెస్ట్.. న్యూజిలాండ్ తరఫున ఎంతో బాగా పాపులర్ అయిన ఈ ఆటగాడు తన చివరి టెస్ట్ లో సంచలనం సృష్టించాడు.. మెకల్లమ్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో 54 బంతుల్లోనే 100 పరుగులు చేసి 34 ఏళ్ల రికార్డులను తిరగరాశాడు.. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో బ్రెండన్ ఈ ఘనత సాధించాడు.

ఇంతకుముందు టెస్ట్ ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇద్దరు సాధించారు. 1986లో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో మిస్బా ఉల్ హక్ ఆస్ట్రేలియాపై 56 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ మెక్ కల్లమ్ వీరిని అధిగమించి 54 బంతుల్లోనే సెంచరీ సాధించి దుమ్ముదులిపాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *