వీడి నోట్లో అన్ని నీళ్లు ఎలా పట్టాయి..?

అది ఆఫ్రికా దేశం.. ఓ ఊర్లో ఒక్కడు మ్యాజిక్ చేస్తున్నాడు.. డబ్బాలోని నీళ్లన్నింటిని గడగడా తాగేశాడు.. ఆ తాగిన నీటిని మొత్తం మళ్లీ బాటిల్లోకి ఊదాడు.. కేవలం నోట్లో పట్టినవే కాదు.. కడుపులోంచి బయటకు తీసిన బాటిల్ నింపాడు. మీరూ చూడండి పైన ఆ వింత వీడియోను..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *