విశ్వసుందరిగా ‘పౌలినా వెగా’

విశ్వసుందరి కిరీటం ఈసారి అమెరికా ఎగరేసుకుపోయింది. ‘మిస్ వరల్డ్-2014’గా అమెరికాకు చెందిన పౌలినా వెగా(22) సోమవారం కిరీటాన్ని గెలుచుకుంది. కొలంబియాలోని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతోంది. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన ఈ పోటీల్లో ‘పౌలినా వెగా’ విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. 5 అడుగుల 9 అంగుళాల హైట్ తో చూడచక్కని రూపంతో పోటీలో ప్రతి విభాగంలో గెలుపొందింది. కాగా ఈ పోటీల్లో భారత్ నుంచి పాల్గొన్న నమోనితా లాఢ్ తొలిపదిస్థానాల్లో కూడా చోటు సంపాదించుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *