విశాఖ టు ఢిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్ మొదలైంది..

విడిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ ను తెలంగాణ ఎక్స్ ప్రెస్ కేంద్ర రైల్వేశాఖ మార్చింది. తెలంగాణ ఎంపీల కొరిక మేరకు హైదరాబాద్ -ఢిల్లీ ఎక్స్ ప్రెస్ రైలు ఇక తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మారింది..

కాగా ఈరోజు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీలోని రైల్ నిలయంలో ఏపీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. ఈ రైలు విశాఖపట్నం నుంచి బయలు దేరుతుంది.. విశాఖ పట్నం, విజయవాడ , వరంగల్ మీదుగా ఢిల్లీ వెళుతుంది.. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైలు సర్వీస్ మొదలైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.