విశాఖలో ఇండస్ట్రియల్ మిషన్ ప్రారంభం

విశాఖ : విశాఖలో ఏపీ ప్రభుత్వం 46 దేశవిదేశీ కంపెనీతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏపీ  సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వ ‘ఇండస్ట్రీయల్ మిషన్ ’ ను విశాఖలో ప్రారంభించారు.  ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఆ 46 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిని స్థల పత్రాలను వేదికపై అందజేశారు.

దీనివల్ల ఏపీలోని 72వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.  ఈ ఒప్పందాల విలువ 35745 కోట్లు పెట్టుబడులు ఏపీకి రానున్నాయి.   ఏపీ వ్యాప్తంగా మొత్తం వివిధ జిల్లాల్లో  7 మిషన్లు, 5 గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నారు.

 

ఇండస్ట్రీయల్ పాలసీలో భాగంగా ఒక వెబ్ పోర్టల్ ప్రారంభించారు. దీని ద్వారా పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు దక్కుతాయి. దీని ద్వారా పారిశ్రామికాభివృద్ధి వేగం కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *