
సోమవారం ధర్మపురి మండలం జైన గ్రామంలో హరిత హారం లో భాగంగా మొక్కలు నాటి, కొస్నూర్ పల్లె గ్రామంలో జాతీయ ప్రత్యేక పశువైద్య శిబిరంలో పాల్గొని సందర్శించి పశువులకు వ్యాధులు వాటి నివారణ కు టీకాలు, మందుల పంపిణీ చేసి, 10 లక్షల అంచనా వ్యయంతో తో నిర్మాణం అయిన వైకుంఠదామాన్ని ప్రారంభించి, నూతనంగా గ్రామ పంచాయతీ లుగా ఏర్పాటు అయిన గిరిజన తండాలు దుబ్బల గూడెం, బోదరి నక్కల చెరువు గూడెం అభివృద్ధి పై గ్రామస్థులతో గ్రామంలోని అంతర్గత రోడ్లు, తండాలలో ఆశ్రమ పాఠశాలలు, భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ, అర్హులకు, పింఛన్, డబుల్ బేడ్ రూం లు, మరియు పాడి గేదెలు నిరుపేదలకు అందేలా చూస్తామన్న సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సనల్ దావ వసంత గారు, ZPTC బత్తిని అరుణ గారు, MPP చిట్టి బాబు గారు, దేవాలయాల ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారు, పాల్గొన్నారు.