
ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బాబాయ్ పవన్ ను కలిసిన రాంచరణ్ ఈ సందర్భంగా బ్రూస్ లీ సినిమాకు వస్తున్న స్పందన హిట్ టాక్ పై అభినందనలు తెలిపారు. రాంచరణ్ ఈ సందర్భంగా ఇంటికి రావాలని కోరారు. దీంతో పవన్ ఆదివారం రాత్రి చిరు ఇంటికి వెళ్లడానికి నిర్ణయించారు. ఈ సందర్భంగా బ్రూస్ లీలో నటించిన చిరంజీవిని 150 వ చిత్రాన్ని పవన్ అభినందించారు.