
కేసీఆర్ చైనా పర్యటన దిగ్విజయమైంది..ఆయన బుక్ చేసుకున్న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు.. ఆయనకు మంత్రులు హరీష్, ఈటెల, నాయిని, హైదరాబాద్ టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు.
అనంతరం విమానం దిగగానే మంత్రులను వెంటపెట్టుకొని కేసీఆర్ పారిశ్రామికవేత్త మై హోం అధినేత రామేశ్వర్ రావు ఇంటికి వెళ్లారు. ఆయన షష్టి పూర్తి మహోత్సవంలో పాల్గొన్నారు.