Breaking News

విమానం కూల్చిన వీడియో చూసి నమ్ముతారా.?

ఐఎస్ఐఎస్ సంస్థ రష్యా విమానాన్ని కూల్చింది తామనేంది.. రష్యా మాత్రం ఇది ప్రమాదం అంది. కానీ ఐఎస్ఎస్ అన్నంత పనిచేసింది.. విమానాన్ని కూల్చి 240 మంది ప్రాణాలు తీసింది తామేనని.. ఆ కూల్చిన వీడియో ఇదేనని ఐఎస్ఎస్ ఒక వీడియోను విడుదల చేసింది..

ఆ వీడియోను మీరూ చూడండి ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *