విమానంపై పిడుగు.. కళ్లారా చూస్తారా.?

అమెరికాలోని అట్లాంటా హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానంపై పిడుగు పడింది.. అది అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు.. వర్షం జోరుగా పడుతున్న వేళ.. ఓ పిడుగు వచ్చి విమానంపై పడింది. కానీ విమానంలో సరైన వ్యవస్థ ఉండడంతో ప్రమాదం తప్పింది. ఆ పిడుగు శక్తికి కిందకు పంపేలా వ్యవస్థ ఉంది. దీంతో విమానంలోని 117 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.