విపక్షాల ఆందోళనతో పార్లమెంటు రేపటికి వాయిదా

Lok_Sabha_disruption_240

న్యూఢిల్లీ : విపక్షాల ఆందోళనతో  పార్లమెంటు ఈరోజు జరగకుండానే రేపటికి వాయిదా పడింది.. లలిత్ మోడీ విషయంలో కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే లు , వ్యాపం విషయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ , ఇతర పక్షాలు ఆందోళనలు ఉధృతం చేయడంతో పార్లమెంటు మొదట 11 గంటలకు వాయిదా పడింది.. అనంతరం తిరిగి 12 గంటలకు ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు.. తిరిగి ప్రారంభమైన ప్రతిపక్షాల ఆందోళనలు సద్దుమణగకపోవడంతో రేపటికి వాయిదా పడ్డాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *