విద్యుత్ కారు.. గంటకు 250కి.మీలు..

అమెరికాకు చెందిన టెస్లా మోటార్స్ తయారు చేసిన  అత్యాధునిక విద్యుత్ తో నడిచే  కారును ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించింది.. అందరినీ ఇది విపరీతంగా ఆకట్టుకుంటోంది.. ఈ కారు 3.2 సెకన్లలోనే 100కి.మీ ల వేగాన్ని అందుకోగలదు.. ఇందులో ఉండే రాడర్, సోనార్ వ్యవస్థలు స్వయం చోధకంగా నడిచేలా ఏర్పాటు చేశారు.

334284-tesla-electric-car-model-x

ఒక్కసారి ఈ కారును ఫుల్ చార్జ్ చేస్తే  400 కి.మీలు నిరాటంకంగా ప్రయాణించవచ్చు. కారు గరిష్ట వేగం 250 కి.మీలు.. దీని డోర్లు రెక్కల్లా పైకి తెరుచుకుంటాయి.  ఇవీ కారు నుంచి కేవలం అడుగు దూరం వరకే తెరుచుకొని పార్కింగ్ కు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 3జీ మోడమ్ గూగుల్ వాయిస్ రికగ్నిషన్ వ్యవస్థ ప్రకారం కారు నడుస్తుంది..

tesla motors_model s_2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *