Breaking News

విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి

విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి

విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ ఆదర్శం.

రైతాంగానికి కోతలు లేని నాణ్యమైన విద్యుత్.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి.

వరంగల్ రూరల్ జిల్లా: సమైఖ్య రాష్ట్రంలో కరెంట్ లేక అరిగోసలు పడ్డ రైతాంగానికి.. నాణ్యమైన24 విద్యుత్ ను అందించి ఆదుకున్న మహానీయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ తో కలిసి ఉప్పరపల్లి గ్రామంలో 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, వర్ధన్నపేట మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సియం కేసీఆర్ నిరంతరం కృషి.

కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో ఎస్సారెస్పీ ఎడారి.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతాంగానికి సాగునీరు.

రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఘనత సియం కేసీఆర్ ది.

ఆసరా పెన్షన్లతో.. ముసలివాళ్లకు గౌరవం.

విలీన గ్రామాల్లో.. ఉపాధిహామీ పథకానికి.. ప్రత్యామ్నాయ పథకం.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2     errabelli dayakar rao 3     errabelli dayakar rao 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *