విద్యార్థులు, మేధావులతో రాహుల్ టీం భేటి Posted by Politicalfactory Date: August 1, 2015 12:01 pm in: National News, News, Political News, Regional News Leave a comment 466 Views న్యూడిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులతో భేటీ అయ్యారు. అనుభవాలను పంచుకున్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, సంచలనాలను స్వీకరించారు.