విద్యార్థులకు ఈటల పుస్తకాలు పంపిణీ

కరీంనగర్ : నగరంలోని స్థానిక మార్కెట్ ఏరియాలోని గంజ్ హైస్కూల్  లో  ప్రొఫెసర్ జయ శంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా పూలమాలలు వేసి నివాళులు  రాష్ట్ర ఆర్ధిక శాఖ మాత్యులు ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. స్కూల్ పిల్లలకు ఉచిత బస్సు పాసులు, నోట్ బుక్ లు అందించారు . ఈ కార్యక్రమం లో  జిల్లా కలెక్టర్  నీతూ ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, యం.యల్. ఏ. గంగుల కమలాకర్, నగర మేయర్ రవీందర్ సింగ్ & ఈద శంకర్ రెడ్డి   పాల్గొన్నారు.

eteala33

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.