విద్యార్థిపై వ్యామోహం.. చివరకు ఇలా..

కరీంనగర్ : అతడో స్కూలు టీచర్, చేసేది పాడుపని.. కొంతకాలంగా విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నారు. చాలా కాలం నుంచి ఓపిక పట్టిన ఆ విద్యార్థి చివరకు మాస్టారు వేధింపులపై తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో ప్రభుత్వ టీచర్ ను గ్రామస్థులు , ఉపాధ్యాయులు కలిసి పిచ్చకొట్టుడు కొట్టారు. పోలీసులు అతికష్టం మీద టీచర్ ను గ్రామస్థుల నుంచి విడిపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *