Breaking News

విద్యార్థిని రేప్ చేసి వాట్సాప్ లో పెట్టారు.

rape-depression-molestation-54352aa5ebd5c_exlst

ముంబైలో తోటి విద్యార్థిని రేప్ చేసి వీడియో తీసి ఆ వీడియోను వాట్సాప్ లో షేర్ చేసే నలుగురు విద్యార్థులు.. ముంబైలో నవంబర్ 8న జరగిన ఈ రేపు బాలిక అత్తకు వాట్సాప్ ద్వారా చేరింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విద్యార్థులను అరెస్ట్ చేశారు.

కంబైన్డ్ స్టడీకోసమంటూ బాలికను పిలిచిన విద్యార్థులు రేప్ చేసి వీడియో తీశారు. ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని హెచ్చరిండంతో బాలిక మిన్నకుండిపోయింది. కానీ ఇలా వాట్సాప్ లో బాలుడు పెట్టడంతో విషయం బహిర్గతమైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *