విదేశాల్లో ఎంజాయ్ చేసిన ‘s/o చంద్రబాబు’

01

విదేశాల్లో ఏపీ సీఎం కుమారుడు , టీడీపీ నాయకులు నారాలోకేష్ ఓ రేంజ్ ఎంజాయ్ చేశారు. తన మిత్రులతో కలిసి ప్రపంచాన్ని మరిచిపోయి ఆనందడోలికల్లో మునిగితేలారు. తన అమెరికా మిత్రబృందంతో దేశంలో విహార యాత్ర చేశారు. వివిధప్రాంతాలను తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలు వాట్సాప్, ఫేస్ బుక్ లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని సైట్లలో ఇవి కనిపించానా.. తరువాత వాటిని తీసేశారు. కానీ ఫేస్ బుక్ లో మాత్రం ఇప్పటికీ హల్ చల్ చేస్తున్నాయి.

Nara Lokesh.jpg2

4983_nara lokesh

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *