విడుదలకు సిద్దమైన టెర్రర్

విడుదలకు సిద్దమైన టెర్రర్

అఖండ భారత్ క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్, నిఖిత హీరో హీరోయిన్లుగా కాశెట్టి సతీష్ దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మాతగా రూపొందిన చిత్రం టెర్రర్.  ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దమైంది.
ఈ చిత్రం లో శ్రీకాంత్, నిఖిత, కోట శ్రీనివాసరావు,  నాజర్, ఉత్తేజ్, రవివర్మ, విజయ్ చందర్, సుధ తదితరులు నటించారు.

విడుదలకు సిద్దమైన టెర్రర్

విడుదలకు సిద్దమైన టెర్రర్

విడుదలకు సిద్దమైన టెర్రర్

విడుదలకు సిద్దమైన టెర్రర్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *