Breaking News

విడుదలకు ముస్తాబవుతున్న ‘దాగుడుమూత దండాకోర్’

హైదరాబాద్, ప్రతినిధి : నాన్నా సినిమాతో మంచి బాలనటిగా గుర్తింపుపొందిన సారా అర్జున్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ లు మనుమరాలు, తాతయ్యలుగా నటిస్తున్న ‘దాగుడుమూత దండాకోర్’ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాలో సారా అర్జున్ నటున అద్భుతంగా ఉందని ఆ సినిమా డైెక్టర్ ఆర్.కె. మలినేని చెప్పుకొచ్చారు. తాత మనుమరాలిగా రాజేంద్రప్రసాద్, సారా ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని ఆద్యంతం పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఉషాకిరణ్ మూవీస్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్మాత రామోజీరావు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *