విటులు, సెక్స్ వర్కర్లకు స్వేచ్ఛ

పోలీసులు ఎక్కడ కనపడితే అక్కడ సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేసి విటులను లోపలేస్తున్నారు. దీనిపై 2011లో సుప్రీం స్పందించి విచారణ కమిటీ వేసింది.ఇప్పుడు ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. సెక్స్ వర్కర్లు సమ్మతితో శృంగారంలో పాల్గొంటే నేరం కాదని.. వేశ్యవృత్తి సైతం చట్టబద్దమే అని నివేదిక సుప్రీంకు నివేదిక సమర్పించింది. పోలీసులు ఇక పై సెక్స్ వర్కర్ల విషయంలో జోక్యం చేసుకోరాదని.. అరెస్ట్ , జరిమానా, వేధించడం చేయవద్దని కమిటీ అభిప్రాయపడింది..

1956 సెక్షన్ 8లోని లైంగికంగా లోబర్చుకోవడం అనే పదాల్ని తొలగించాలని.. పోలీస్ సంస్థలు దీన్ని దుర్వినియోగం అయ్యిందని నివేదిక తేల్చింది. వ్యభిచారం కోసం ప్రలోభపెడితే ప్రస్తుతం 6 నెలల జైలు శిక్ష, 500 జరిమానా విధిస్తున్నారు. ఇకపై సెక్స్ వర్కర్లపై, విటులు వ్యభిచారంలో పాల్గొన్న చర్యలు తీసుకోవద్దని.. సమ్మతితో శృంగారం చట్టబద్దమేనని నివేదిక తేల్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *