విజిలెన్సు & మానిటరింగ్ కమిటి సమావేశం

కరీంనగర్ : జిల్లా స్థాయి విజిలెన్సు & మానిటరింగ్ కమిటి సమావేశం కరీంనగర్ లోని కలెక్టరేట్ లో జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మాత్యులు ఈటెల రాజేందర్, కరీంనగర్,పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు బి.వినోద్ కుమార్ & బాల్క సుమన్ లు పాల్గొని మాట్లాడారు. సమావేశం లో జిల్లా కలెక్టర్ ,ఎం.ఎల్.ఎ లు ఎం, ఎల్.సి. లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటె ల రాజేందర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసుపత్రుల్లో పేదల కోసం కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను కల్పించనున్నట్టు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేసి భారీగా నిధులు కేటాయించామని.. ఆన్ని అసుపత్రుల్లో ఆధునిక మేషన్లను అందించనున్నట్టు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *