విజయ్, సమంత, నయనతార ఇళ్లపై ఐటీ దాడులు

పులి సినిమా 100 కోట్లతో వస్తున్నది. అక్టోబర్ 2న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పులి సినిమా దర్శకుడు , హీరో పై ఐటీ దాడులు నిర్వహించారు. పన్నులు ఎగవేశారన్న కారణంతో నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో ఈ సినిమా దర్శక, నిర్మాత ఇళ్లపై సోదాలు చేపట్టారు.

ఈ ఫిల్మ్ యూనిట్ సభ్యులకు చెందిన 25 ఇళ్లు, కార్యాలయాలపై తనిఖీలు చేసినట్టు తెలిసింది. వీరితో పాటు హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.