విగ్రహంలో బౌద్ధ భిక్షువు

03

చైనాలో ఓ బౌద్ధ భిక్షువును మమ్మీలా మార్చారు. పురాతన కాలంలో బౌద్ధ బిక్షువు తపస్సు చేస్తూ చనిపోయాడు. ఆ బౌద్ధవుడిని కాగితాలతో రసాయనాలు పూసి బంగారు కోటింగ్ వేసి అలానే విగ్రహంలో కొలిచారు.

01 mummy2

ఇన్నాళ్లకు అది బయటపడింది. ఆ విగ్రహాలను గమనించిన శాస్త్రవేత్తలకు అనుమానం కలిగి ఆ విగ్రహాలను పరిశీక్షించగా అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ విగ్రహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ తీశారు. అనంతరం లోపలి తరచి చూడగా.. కాగితాలతో కప్పిన శరీరం లోపల వెలుగుచూసింది. స్కానింగ్ లో ఎముకలు కనిపించాయి.

01 mummy23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *